లీకైన నయనతార మసాజ్ వీడియో.. అప్పట్లో దుమారం రేపిందిగా?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు తమకు సంబంధించిన ఏవైనా వీడియోలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ బయటకి లీక్ అయితే మాత్రం అవి క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి.ఇక ఆ వీడియోలో ఉన్నది తాము కాదంటూ చెప్పడానికి బాగా ప్రయత్నిస్తుంటారు.

 Heroine Nayanthara Massage Video Leaked On Social Media And Viral On That Time,-TeluguStop.com

కానీ అంత సులువుగా నెటిజన్లు నమ్మరు.ఎలాగైనా ఆ నటీనటుల వీడియోలను బాగా వైరల్ గా మారుస్తుంటారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా నిలిచిన నయనతారకు సంబంధించిన ఓ మసాజ్ వీడియో కూడా అప్పట్లో ఏకంగా దుమారం రేపింది.అంతేకాకుండా ఆ వీడియో బయటికి రావడంతో బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంది.టాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ గా అడుగు పెట్టిన నయనతార అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

2003 లో మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార.2006లో లక్ష్మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అదే ఏడాదిలో బాస్ సినిమాలో నటించి మంచి హిట్ ను అందుకుంది.ఆ తర్వాత దుబాయ్ శీను, తులసి, అదుర్స్, శ్రీరామరాజ్యం, కర్తవ్యం వంటి పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది.

ఇక తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటించింది.

Telugu Kerala Masage, Leaked, Massage, Nayantara, Rajnikanth, Vignesh Shivan-Mov

ఇదిలా ఉంటే ఈమె ఒక స్టార్ హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.గతంలో ఈమె కేరళలో మసాజ్ చేయించుకున్న వీడియోలు లీక్ అవడంతో అవి నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.కొన్ని వనమూలికలతో తయారుచేసిన తైలంతో మసాజ్ చేయించుకుంది అని తెలిసింది.

హర్ష అనే ఓ కేరళ పాప నయనతారకు ఆ తైలంతో మసాజ్ చేసిందని తెలిసింది.

ఇక ఈ మసాజ్ ధర కూడా చాలా ఎక్కువట.

ప్రతి నెల ఈ మసాజ్ కోసం దాదాపు ముప్పై వేలు వరకు ఖర్చు చేసేదట.మసాజ్ తర్వాత స్టీమ్ బాత్ చేయాల్సి ఉంటుందట.

ఆ సమయంలో తాను ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయాల్సి ఉండగా.దానికి సంబంధించిన వీడియో గతంలో నెట్టింట్లో లీక్ అయింది.

ఇక ఆ వీడియో లీక్ అవడంతో అందులో ఉన్నది తాను కాదని చెప్పడానికి బాగా ప్రయత్నించింది.

Telugu Kerala Masage, Leaked, Massage, Nayantara, Rajnikanth, Vignesh Shivan-Mov

వేరే వాళ్ల మసాజ్ వీడియోని షూట్ చేసి తన ఫేస్ మార్పింగ్ చేశారు అని తన సన్నిహితులు కూడా తెలిపారు.కానీ నెటిజన్లు మాత్రం అందులో ఉన్నది నయనతారనే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు.ఈ విషయంలోనే కాకుండా ఈమె ప్రేమ విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో బిజీగా ఉంది.

తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాథువాకుల రెండ్ కాదల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు రజనీకాంత్ సరసన మరో సినిమాలో నటిస్తుంది.మలయాళం లో కూడా వరుస సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube