హీరోయిన్ నభా నటేష్ కు సర్జరీ.. ప్రస్తుతం ఆరోగ్యం?

దుబాయ్ హోటల్ బాత్రూం అనగానే గుర్తొచ్చే పేరు శ్రీదేవి.ఎందుకంటే అక్కడే మూడేళ్ల క్రితం శ్రీదేవి మృతి చెందింది కాబట్టి.

 Heroine Nabha Natesh Has Surgery, Nabha Natesh, Surgery, Dubai Hotel, Alludu Adh-TeluguStop.com

మూడు ఏళ్ల క్రితం అతిలోకసుందరి అందాల రాణి శ్రీదేవి దుబాయ్ హోటల్ బాత్రూమ్ లోనే మృతి చెందింది.అందుకే దుబాయ్ హోటల్ బాత్రూం అంటే అందరూ అలర్ట్ అవుతారు.

అలాంటిది దుబాయ్ హోటల్ బాత్రూంలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్.ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ దుబాయ్ హోటల్ బాత్రూంలో జారి పడిపోయిందట.

అయితే ఈ విషయం చాలా రోజుల క్రితం జరిగినది ఇప్పుడు బయటకు వచ్చింది.

అల్లుడు అదుర్స్ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ సంక్రాంతి కానుకగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటించింది.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు ఎదురైనా అనుభవలను ప్రేక్షకులతో పంచుకుంది హీరోయిన్ నభా నటేష్.

దుబాయ్ లో అల్లుడు అదుర్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుందాని.ఓ హోటల్ బాత్రూంలో పడిపోయినట్టు ఆలా జారీ పడిపోవడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు.

అందుకు సర్జరీ కుడా చేయుంచుకున్నట్టు చెప్పుకొచ్చింది నభా నటేష్.

Telugu Alludu Adhurs, Dubai Hotel, Nabha Natesh, Surgery-Movie

ఇక ఆ సర్జరీ తర్వాత దాదాపు రెండు వారాలు రెస్ట్ తీసుకున్నట్టు.ఆ తర్వాత అల్లుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు నభా నటేష్ చెప్పుకొచ్చింది.అయితే బాత్రూంలో జారిపడి పోయినప్పటికీ సర్జరీ జరిగిన ఆ విషయం ఎంత మాత్రం బయటకు రాకపోవడం పై ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

అయితే నభా నటేష్ ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం.సోలో బ్రతుకే సోann బెటర్ ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు అల్లుడు అదుర్స్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube