Krithi Shetty: నోరుజారిన కృతిశెట్టి.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా భారీ పాపులారిటిని సంపాదించుకుంది కృతి శెట్టి.

 Heroine Krithi Shetty Tongue Slip Words Details, Krithi Shetty, Tollywood, Tongu-TeluguStop.com

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న కృతి శెట్టి ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంది.కాదా ఇప్పటికే కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి.

ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

అయితే కృతి శెట్టి కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.మొదట్లో పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత అందాల ఆరబోతకు సై అంటూ నిదానంగా తన అందాల ఆరబోతతో యువతకు పిచ్చెక్కిస్తూ యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోంది.

ఇప్పటికే కృతి శెట్టి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

Telugu Aaammai, Krithi Shetty, Krithishetty, Netizens Trolls, Warrior, Tollywood

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది కృతి శెట్టి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఇటివలె ఒక కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ పొరపాటున నోరు జారి ఒక బూతు పదం మాట్లాడింది.

అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కృతి శెట్టిని ఒక దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఈ విషయంపై ఆమెని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube