ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…?  

Keerthy Suresh, Tollywood star heroine, Childhood Photo, Raksha Bandhan Wishes, Keerthy Suresh Childhood photo viral - Telugu Childhood Photo, Keerthy Suresh, Keerthy Suresh Childhood Photo Viral, Raksha Bandhan Wishes, Tollywood Star Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన “నేను శైలజ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై అలనాటి అందాల తార మరియు స్వర్గీయ నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన మహానటి సావిత్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులను తన నటనతో కంట తడి పెట్టించిన హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

TeluguStop.com - Heroine Keerthy Suresh Childhood Photo Viral In Social Media

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఇటీవలే రాఖీ పౌర్ణమి సందర్భంగా గా తన సోదరితో కలిసి చిన్నప్పుడు దిగినటువంటి ఫోటోని తన అధికారికా ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.తన అభిమానులు అందరికీ రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

TeluguStop.com - ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో కొందరు నెటిజన్లు కీర్తి సురేష్ చిన్నప్పటి ఫోటోనీ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అంతేగాక చిన్నప్పుడు కీర్తి సురేష్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ విషయంలో ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో హీరో నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

#RakshaBandhan #Keerthy Suresh #TollywoodStar #KeerthySuresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Keerthy Suresh Childhood Photo Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..