కరోనాని జయించిన కంగనా రనౌత్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కరోనాని జయించింది.ఈ నెల 8న కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన కంగనా రనౌత్ పాజిటివ్ వచ్చిన ఆ టైం లోనే తాను కరోనాని జయిస్తానని ధీమాగా చెప్పింది.

 Kangana Ranaut Tested Negative For Covid, Bollywood , Covid 19, Kangana Covid, K-TeluguStop.com

కరోనా కన్ఫాం అయిన తర్వాత రెండు వారాలు హోం క్వారెంటైన్ లో ఉన్న కంగనా రనౌత్ లేటెస్ట్ గా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా నెగటివ్ వచ్చినట్టు తెలిపింది.కరోనాని ఎలా ఎదుర్కున్నాను అన్న విషయాన్ని చెప్పాలని ఉన్నా కోవిడ్ ఫ్యాన్ క్లబ్స్ ను నిరాశ పరచుకోలేదని ఆమె అన్నారు.

వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే కూడా విమర్శించే వారు ఉన్నారని.ఇక తన గురించి ప్రార్ధనలు చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపింది కంగనా రనౌత్.కంగనాకు కోవిడ్ నెగటివ్ అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.మరి కంగనా కోవిడ్ ఎక్స్ పీరియన్స్ గురించి ఏదైనా చెబుతుందా అంటూ ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

కోవిడ్ నుండి సురక్షితంగా బయటపడ్డ కంగనాకు ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  కరోనా టైం లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కంగనా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పెట్టింది.

ఫైనల్ గా కంగనా కోవిడ్ బారిన పడి దాన్ని జయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube