ఇలియానా.నాజూకు నడుముతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపింది ఈ గోవా బ్యూటీ.
ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది.పెళ్లయ్యాక ఈ ముద్దు గుమ్మ ఒంటి మెరుపులు మరింత పెరిగాయి.
అందం అమాంతం పెరిగింది.నిత్యం ఫోటో షూట్లలో పాల్గొంటూ కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది.
హాట్ హాట్ ఫోజులతో ఊపిరి ఆడనివ్వడం లేదు.సినిమా కెరీర్ మొదలు.
ఇప్పటి వరకు అదే పంథాలో ముందుకు కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ.ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ జనాలను టెమ్ట్ చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు.ఒళ్లంతా చెమటలు కక్కే ఫోటోను సోషల్ మీడియాలో వదిలింది.డార్క్ బ్లూ స్కిన్ టైట్ డ్రెస్సుతో కివ్వించేలా ఉంది ఈ ఫోటో.జిమ్ లో వర్కౌట్ చేసి చెమటలు పట్టాయా? లేక ఇంకా ఏమైనా చేసిందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కుర్రకారు.తన లేలేత అందాలను బయటకు చూపించి చూపించనట్లు చేస్తూ ఈ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.ఇల్లీ బేబీ హాట్ అందాలను జనాలు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి పూర్తిగా బాలీవుడ్ కు షిష్ట్ అయ్యింది.అక్కడ బిజీ నటిగా కొనసాగుతోంది.తేరా క్యా హోగా లవ్లీ అనే సినిమాలో నటిస్తుంది.మరో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లెందుకు సిద్ధం అయ్యింది.
అటు టాలీవుడ్ లోకి కూడా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మంచి చాన్స్ వస్తే సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.
అప్పట్లో పలు స్పెషల్ సాంగ్స్ చేయాలని ఇలియానాకు అవకాశాలు వచ్చినా తను నో చెప్పింది.మరి ఈ అమ్మడు టాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు అనే విషయంపై సినీ లవర్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.