సినిమాలకు గుడ్ బై.. ఆ రంగంలో దిగుతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్?

టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా రోజు రోజుకు తన గ్లామర్ తో విందును పెట్టేస్తుంది.ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుకుంటూ అభిమానులను మత్తెక్కిస్తుంది.

 Heroine Ileana Good Bye To Movies And Entering As Chef-TeluguStop.com

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.హాట్ ఫోటోలను, వీడియోలను తెగ పంచుకుంటుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా.కొన్ని రోజులు సినిమాల అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.

 Heroine Ileana Good Bye To Movies And Entering As Chef-సినిమాలకు గుడ్ బై.. ఆ రంగంలో దిగుతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవదాసు సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.తొలిసారి నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ యంగ్ హీరోల సరసన నటించింది.అంతేకాకుండా మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా కొన్ని ఫ్లాప్ లను కూడా అందుకుంది.

మొదట్లో మంచి ఫిజిక్ ఉన్న గ్లామర్ బ్యూటీ గా నిలిచిన ఇలియానా.ఇటీవలే తన శరీర సైజు తో అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక అప్పటినుండి సినిమాలలో అవకాశాలు అందుకోక పోగా.ఈ మధ్య శరీర బరువు తగ్గించుకొని మళ్లీ గ్లామర్ లుక్ తో మొదటికొచ్చింది.

ఇక తన గ్లామర్ ను మళ్లీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న ఇలియానా ప్రస్తుతం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి మరో కెరీర్ ను ఎంపిక చేసుకుందని తెలుస్తుంది.అది కూడా ఏ బిజినెస్ రంగమో కాదు.

కేవలం చెఫ్ గా.

Telugu Devadasu, Entering As Chef, Glamour, Good Bye Movies, Good Bye To Movies, Ileana, Ileana As Chef, Ileana Cine Career, Ileana D Cruz, Ileana Viral Cake Photo, Star Heroine, Tollywood-Movie

అవును మన గ్లామర్ గోవా బ్యూటీ చేతి గరిట పట్టుకుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉండటంతో చాలా మంది సెలబ్రెటీలు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

ఇక ఇలియానా కూడా అదే జాబితాలో ఉండగా.

తాజాగా తన ఇంట్లో ఏకంగా చాక్లెట్ కేక్ ని తయారుచేసింది.ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్న ఈ బ్యూటీ.

ఇది నాకు ప్రత్యామ్నాయ కెరీర్ అవుతుందని భావిస్తున్నా అంటూ కొటేషన్ కూడా పెట్టింది.ఇక మొత్తానికి బేకరీ స్టైల్ లో కేక్ తయారు చేసిన ఇలియానా.

కేక్ ఫోటో పంచుకుంది.ప్రస్తుతం ఈ కేక్ ఫోటో వైరల్ గా మారింది.

#Ileana As Chef #Devadasu #Ileana #Good Bye Movies #IleanaViral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు