తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దేశముదురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హన్సిక ఆ తర్వాత పలు సినిమాలు నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.
మొదటి సినిమాతోనే ఊహించని విధంగా భారీగా పాపులారీటీని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే.తెలుగులో మస్కా, కంత్రి, గౌతమ్ నంద లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కలేదు.
దీంతో ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది.ఇక తమిళంలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది.
అంతేకాకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ప్రస్తుతం హన్సిక తమిళంలో వరసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అక్కడే హీరోయిన్గా సెటిల్ అయిపోయింది.తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ముచ్చటిస్తూ ఉంటుంది.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో లాంగ్ గౌన్ లో హన్సిక చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ బుట్ట బొమ్మ తరహాలో ఇచ్చిన ఫోజులు ఇచ్చింది.
అంతే కాకుండా ఆ ఫోటోలలో చూపులతోనే మత్తేక్కిస్తోందీ.అయితే గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.పెళ్లి అయినప్పటికీ మరింత గ్లామర్ గా రెడీ అవుతూ ఫోటోషూట్స్ చేస్తూ వస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసి అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.
కాగా హన్సిక ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న హన్సిక కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వనుందీ.