హిందీ ఛత్రపతికి హీరోయిన్ దొరికిందా..!

రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి.ఈ సినిమాను హిందీ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్ సినిమాను వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకోవాలని అనుకున్నారు కాని అక్కడ హీరోయిన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు.

 Heroine Final For Hindi Chatrapathi Bellamkonda Srinivas-TeluguStop.com

అందుకే సౌత్ హీరోయిన్స్ నే తీసుకోవాలని అనుకున్నారు.

ఫైనల్ గా సౌత్ భామల్లో రెజినాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

 Heroine Final For Hindi Chatrapathi Bellamkonda Srinivas-హిందీ ఛత్రపతికి హీరోయిన్ దొరికిందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రెజినా ప్రస్తుతం వెబ్ సీరీస్ లు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది.ఇక ఇప్పుడు బెల్లంకొండ బాబు ఛత్రపతి రీమేక్ లో ఆమె ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

హిందీలో ఛత్రపతిలో తన గ్లామర్ తో ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది రెజినా.రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి సినిమాలో గ్లామర్ షోతో కూడా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.

సినిమాలో నటించేందుకు అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్. బాలీవుడ్ లో ఈ లక్కీ ఛాన్స్ తో రెజినా అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.

అమ్మడికి ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.

#Chatrapathi #Hindi #Vinayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు