Bhanupriya imandi ramarao : ఆ సమయంలో హీరోయిన్ భానుప్రియ పరిస్థితి దారుణం.. ఇల్లు కూడా లేదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు.ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ భానుప్రియకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Heroine Bhanupriya  Worst Situation  Details Here Goes Viral In Social Media  ,b-TeluguStop.com

భానుప్రియ డ్యాన్స్ మామూలుగా ఉండేది కాదని స్ప్రింగ్ లా చేసేవారని ఇమంది రామారావు పేర్కొన్నారు. సితార సినిమాలో భానుప్రియ హావభావాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీకి మంచి నటి వచ్చిందని భానుప్రియపై అభిప్రాయం కలిగిందని రామారావు అన్నారు.స్వర్ణ కమలం సినిమా భానుప్రియకు మరింత మంచి పేరును తెచ్చిపెట్టిందని ఆయన కామెంట్లు చేశారు.

ఆ తర్వత భానుప్రియ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని రామారావు అన్నారు.ఫామ్ లో ఉన్న సమయంలోనే భానుప్రియ పెళ్లి చేసుకున్నారని ఆ తర్వాత సీరియళ్లలో భానుప్రియ ఇన్వెస్ట్ చేసిందని అన్నారు.

డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయని ఆయన కామెంట్లు చేశారు.ఒకానొక సమయంలో భానుప్రియకు ఇల్లు కూడా లేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో ఒక సినీ ప్రముఖుడు కాటేజ్ ఇచ్చి ఆమెకు హెల్ప్ చేశాడని రామారావు అన్నారు.ఆ తర్వాత భానుప్రియ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిందని ఆయన తెలిపారు.

కుటుంబాన్ని కూడా ఆమె దూరం పెట్టిందని రామారావు అన్నారు.

Telugu Bhanupriya, Imandi Ramarao, Sitara, Tollywood-Movie

ప్రస్తుతం భానుప్రియ అద్దె ఇంట్లో ఉన్నారని ఆయన తెలిపారు.ఇండస్ట్రీలో డబ్బులను పోగొట్టుకున్న వాళ్లలో భానుప్రియ ఒకరని ఆయన కామెంట్లు చేశారు.భానుప్రియకు ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే.

సినిమాసినిమాకు భానుప్రియకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.భానుప్రియకు ఇప్పటికీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

భానుప్రియ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.భానుప్రియ కెరీర్ పరంగా మరెన్నో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube