అప్పుడు కృతిశెట్టి శ్రీలీల ఇప్పుడు భాగ్యశ్రీ.. టాలీవుడ్ లో ఈ క్యూట్ బ్యూటీకి తిరుగులేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిశెట్టి, శ్రీలీల( Kritishetti, Srilila ) ఒకే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 Heroine Bhagyasri Got Continuous Movie Offers In Tollywood Industry Details Insi-TeluguStop.com

అయితే అప్పుడు ఆ హీరోయిన్లకు ఎలా ఆఫర్లు వచ్చాయో ఇప్పుడు భాగ్యశ్రీకి సైతం అదే విధంగా ఆఫర్లు వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ( Bhagyashree ) మూడో సినిమాను మొదలుపెట్టడం హాట్ టాపిక్ అవుతోంది.

రవితేజ( Ravi Teja ) హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో ఇప్పటికే భాగ్యశ్రీ నటిస్తుండగా విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబో సినిమాలో సైతం ఈ నటి నటిస్తుండటం గమనార్హం.ఈ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ కు జోడీగా ఒక సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కడం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Bhagyashree, Bhagyasrioffers, Kritishetti, Ravi Teja, Srilila, Tollywood-

భాగ్యశ్రీ వరుస విజయాలను సొంతం చేసుకుంటే మాత్రం టైర్1 హీరోలకు జోడీగా నటించే అవకాశాన్ని సైతం ఈ బ్యూటీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.భాగ్యశ్రీ రెమ్యునరేషన్ లిమిటెడ్ గానే ఉందని సమాచారం అందుతోంది.భాగ్యశ్రీ కథల ఎంపిక విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.అందంతో ఆకట్టుకున్న భాగ్యశ్రీ అభినయంతో కూడా ఆకట్టుకుంటారేమో చూడాలి.

Telugu Bhagyashree, Bhagyasrioffers, Kritishetti, Ravi Teja, Srilila, Tollywood-

భాగ్యశ్రీ కెరీర్ ప్లాన్స్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.తెలుగులో సక్సెస్ అయితే మాత్రం భాగ్యశ్రీకి ఇతర భాషల్లో సైతం ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.భాగ్యశ్రీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని సత్తా చాటాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.భాగ్యశ్రీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.భాగ్యశ్రీ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube