సీక్రెట్ గా పెళ్లి పీటలు ఎక్కినా చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్

అవికా గోర్ మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కింది.నిన్న అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకుంది.

 Heroine Avika Gor Married Secretly, Avika Gor, Marriage, Secretly, Adil Khan, Ch-TeluguStop.com

 ఆమె హిందీలో వచ్చిన ‘బాలిక వధూ‘ అనే సీరియల్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి.అటు నుచి టాలీవుడ్ కి షిఫ్ట్ అయి ఆ క్కడ కొన్ని సినిమాల ద్వారా అభిమానులనుసంపాదించుకుంది.

హిందీ లో వచ్చిన ఆ సీరియల్ ఓ రేంజ్ లో హిట్ అవడంతో ఆ సీరియల్ తెలుగు లో ‘చిన్నారి పెళ్లికూతురు‘ గా రావడంతో మన తెలుగు వాళ్ళు కూడా ఆ సీరియల్ ని చూడటం వల్ల అవికా గోర్ తెలుగు వాళ్ళకి ఇంకా దగ్గరైంది.

అటు తర్వాత 2013 లో తెలుగులో వచ్చిన ‘ఉయ్యాలా జంపాల‘ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అవికా.

అమాయకపు మరదలి పాత్రలో అవికా మంచి నటనని కనబరిచింది.అక్కడినుంచి వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలైయ్యాయి ఉయ్యాలా జంపాల నుంచి రాజు గారు గది 3 సినిమాల వరకు అవికా గోర్ హీరోయిన్ గా నటించింది.

ఇందులో రాజ్ తరుణ్-అవికా కాంబినేషన్ ప్రేక్షకులని అలరించింది.వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రాగా అవి రెండు మంచి విజయాలను అందుకున్నాయి.అటు తర్వాత అవికా తెలుగు లో మరే సినిమాని చేయలేదు.ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

Telugu Adil Khan, Avika Gor, Avikagor, Raju Gari Gadi, Uyyala Jampala-Movie

దీంతో మళ్ళీ బాలీవుడ్ లోను నటిస్తే తాజాగా ఒక కన్నడ సినిమాలోకి అడుగుపెట్టిన అవికా గోర్ అదిల్ ఖాన్ అనే వ్యక్తిని ఇటీవలే వివాహం చేసుకుంది.ఇందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.వీటిని చుసిన అవికా గోర్ అభిమానులు ఆమె వివాహానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అవికా ఆ తర్వాత సినిమాల్లో నటిస్తుందా అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube