స్టార్ హీరోయిన్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నా కెరీర్ తొలినాళ్లలోనే సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడంతో అనుపమ పరమేశ్వరన్( Actress Anupama Parameswaran ) కు టైర్1 హీరోలు ఛాన్స్ ఇవ్వలేదు.గతేడాది అనుపమకు వరుస విజయాలు దక్కినా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు.
అభినయ ప్రధాన పాత్రల్లో ఎక్కువగా నటించడం వల్లే అనుపమ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

అయితే తాజాగా అనుపమ సోషల్ మీడియా( Social Media ) వేదికగా షాకింగ్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.అనుపమ ఆ పోస్ట్ లో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీ( Tillu Square )లో అనుపమ నటిస్తుండగా ఈ సినిమాతో అయినా ఆమె జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది.
అనుపమ తన ఇన్ స్టా స్టోరీలో తన వయస్సులో ఉన్నవాళ్లలో కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని మరి కొందరు గర్భవతులు అవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ నేను మాత్రం బయటకు వెళ్లాలంటే కూడా అనుమతి తీసుకొని వెళ్లాలని ఆమె అన్నారు.
తనకు స్వాతంత్రం( Independence ) ఇంకా రాలేదని ఎక్కడికి వెళ్లినా పేరెంట్స్ అనుమతి ఉండాల్సిందేనని ఆమె చెప్పకనే చెబుతున్నారు.హీరోయిన్ అనుపమ పారితోషికం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
అనుపమకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.

అనుపమ కెరీర్ ను ఇకపై జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అనుపమ ఇతర భాషలపై ఫోకస్ పెడితే మాత్రం కెరీర్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.మరి అనుపమ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.
ఈ ఏడాదే టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుండగా ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.అనుపమకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.