ఆ గెటప్ లో తన లుక్స్ తో మతి పోగొట్టిన అను ఇమ్మానుయేల్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

రోజురోజుకు సోషల్ మీడియా గ్లామర్ మీడియా గా మారిపోతుంది.సోషల్ మీడియా ఖాతాలు తెరిస్తే చాలు సెలబ్రిటీలు తమ అంద చందాలతో దర్శనమిస్తూ సోషల్ మీడియా ప్రియులను పడేస్తున్నారు.

 Heroine Anu Emmanuel Mesmerizing In Traditional Saree Look Details, Anu Emmanuel-TeluguStop.com

ప్రతిరోజు ఏదో ఒక హాట్ ఫోటోలు వదిలి కుర్రాళ్లను తమ వైపుకు మలుపుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు, ఇతర నటీమణులు తమ అందాల విందు వడ్డిస్తున్నారు.

అందులో ఒకరు అను ఇమ్మానుయేల్ అని చెప్పాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నటి అను ఇమ్మానియేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిందే.

తన అందంతో తెలుగు కుర్రాళ్లను ఫిదా చేసింది.అంతేకాకుండా తన నటనతో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్లతో బాగా గుర్తింపు పొందింది.సోషల్ మీడియాలో మాత్రం బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.

Telugu Allu Sirish, Anu Emmanuel, Anuemmanuel-Movie

తొలిసారిగా ఈ హాట్ బ్యూటీ 2011లో స్వప్న సంచారి అనే మలయాళం సినిమా లో బాలనటిగా పరిచయం అయ్యింది.ఇందులో తన నటనతో అందర్నీ మెప్పించింది.ఆ తర్వాత యక్షన్ హీరో బిజు అనే సినిమా లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.ఇక హీరోయిన్ గా ఈ బ్యూటీ కి బాగా కలిసి రావడంతో.

ఆ వెంటనే 2016 మజ్ను సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తరువాత వరుస సినిమాలలో నటించినప్పటికీ ఎందుకో అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది.అయినప్పటికీ కూడా బాగా అవకాశాలు అందుకుంటూనే ఉంది.

ఇక గతంలో ఈమె తన ప్రేమ వ్యవహారంలో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆ సమయంలో ఈమె గురించి బాగా వార్తలు కూడా వచ్చాయి.

Telugu Allu Sirish, Anu Emmanuel, Anuemmanuel-Movie

అంతేకాకుండా ఆ మధ్య అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమాలో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని బాగా వార్తలు వచ్చాయి.కానీ తమ మధ్య అటువంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.ఇక ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటో వదులుతూ కుర్రాలను బాగా పిచ్చెక్కిస్తుంది.

తన అందాలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు కూడా షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది.అవకాశాల కోసం గ్లామర్ షో కూడా బాగా చేస్తూ రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందులో కూడా హాట్ హాట్ ఎక్స్పోజింగ్ తో ఫిదా చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా చీర కట్టులో కనిపించగా అందులో కూడా హాట్ ఎక్స్పోజింగ్ తో తన లుక్స్ తో తన ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube