అలియా భట్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో అలియా భట్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో నటించే అవకాశం అలియా భట్ కు దక్కినా కొన్ని కారణాల వల్ల అలియా భట్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు.

 Alia Bhatt Dress Price Details Here Goes Viral ,  Alia Bhatt ,  Alia Bhatt Dres-TeluguStop.com

అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అలియా భట్ కు భాషతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.అలియా భట్ నటించి ఈ ఏడాది రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు అలియా భట్ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.నిర్మాతగా అలియా భట్ డార్లింగ్స్ అనే సినిమాను నిర్మించారు.డార్లింగ్స్ మూవీ ఆగష్టు 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.డార్లింగ్ సినిమా ప్రమోషన్స్ లో అలియా భట్ పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

Telugu Alia Bhatt, Anarkali Wear, Brahmastra, Nagarjuna-Movie

ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ కు అనార్కలీ డిజైనర్ వేర్‌ లో అలియా భట్ హాజరయ్యారు.అలియా భట్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా 45,000 రూపాయలు అని సమాచారం అందుతోంది. అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించగా ఈ ఏడాదే ఆ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను తెలుగులో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పిస్తున్నారు.

Telugu Alia Bhatt, Anarkali Wear, Brahmastra, Nagarjuna-Movie

బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటించారు.తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలన బ్రహ్మస్త్ర సినిమా అప్ డేట్స్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube