నాకు దోశలు వెయ్యడం రాదు: అదా శర్మ!  

Adah Sharma Making Dosa Viral Video, Adah Sharma, Dosa, Viral Video,Adah Sharma Instagram, Social media,AdahSharmaOfficial - Telugu Adah Sharma, Adah Sharma Instagram, Adah Sharma Making Dosa Viral Video, Adahsharmaofficial, Dosa, Social Media, Viral Video

పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లలో అదా శర్మ ఒకరు.చూడటానికి గ్లామరస్ గానే కనిపించే ఈ బ్యూటీకి సరైన సక్సెస్ లు దక్కకపోవడం, కొన్ని సినిమాలు హిట్టైనా అందులో అదా శర్మ చేసిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆమె కెరీర్ ఊపందుకోలేదు.

TeluguStop.com - Heroine Adah Sharma Making Dosa Viral Video

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అందం, అభినయం ఉన్న అదా శర్మకు సరైన విజయాలు దక్కి ఉంటే ఈపాటికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచేది.

TeluguStop.com - నాకు దోశలు వెయ్యడం రాదు: అదా శర్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సైడ్ హీరోయిన్ పాత్రలను అదా ఎంపిక చేసుకోవడం కూడా ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.

అదా శర్మ 2008లో 1920 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.తొలి సినిమాకు అదా బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ అయింది.2008 నుంచి ఫిల్మ్ ఇండస్్ట్రీలో ఉన్నా ఇప్పటివరకు కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక హిట్ కూడా లేదంటే అదా సినిమా కెరీర్ ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది.

అయితే అవకాశాలు తగ్గినా అడపాతడపా పాత్రలతో అదా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల అమ్మడికి ఖాళీ దొరికింది.గతంలో అదా శర్మ దోసెలు వేసిన వీడియో ఒకటి వైరల్ అయింది.

అయితే ఆ వీడియో వల్ల అదాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.అయితే తాజాగా అదా పియానో వాయిస్తున్న వీడియోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

అదా సినిమాలు లేకపోయినా మరో విషయంలో ప్రావీణ్యత సంపాదించుకుంటున్నంటూ పోస్ట్ చేసింది.అయితే అదా పోస్ట్ చేసిన వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.సినిమా రంగంలో అవకాశాలు రాకపోయినా మరో ప్రొఫెషన్ గా పియానోను నేర్చుకుంటున్నానని… సినిమాల్లో నటిగా కొనసాగడానికే ప్రాధాన్యత ఇస్తానని… నటిగా కొనసాగడం కల అని ఆమె చెప్పుకొచ్చారు.

#Viral Video #Adah Sharma #AdahSharma #AdahSharma #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Adah Sharma Making Dosa Viral Video Related Telugu News,Photos/Pics,Images..