సర్జరీ హీరోయిన్లకు షాకింగ్ కౌంటర్ ఇచ్చిన రాధికా ఆప్టే.. ఏమైందంటే?

Heroina Radhika Apte Shocking Comments About Surgery Heroines

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు.చేసింది తక్కువ సినిమాలే అయినా రాధికా ఆప్టేకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

 Heroina Radhika Apte Shocking Comments About Surgery Heroines-TeluguStop.com

అయితే ఈ స్టార్ హీరోయిన్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్ల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు సోషల్ మీడియాలో నో ఫిల్టర్ లుక్ ను షేర్ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్లు నో ఫిల్టర్ ఫోటోల గురించి చెబుతూ తాము మేకప్ వేసుకోలేదని టెక్నాలజీని వినియోగించి అందానికి మెరుగులు దిద్దలేదని ఆయా హీరోయిన్లు వెల్లడిస్తున్నారు.అయితే ఇలా ఫోటోలు పెట్టడంలో గొప్ప ఏమిటని రాధికా ఆప్టే ప్రశ్నిస్తున్నారు.

 Heroina Radhika Apte Shocking Comments About Surgery Heroines-సర్జరీ హీరోయిన్లకు షాకింగ్ కౌంటర్ ఇచ్చిన రాధికా ఆప్టే.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నో ఫిల్టర్ ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్న హీరోయిన్లే అని రాధికా ఆప్టే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఫోటోలను షేర్ చేయడానికి ముందు సర్జరీలను ఆపాలని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.

సర్జరీల వల్ల కొంతమంది హీరోయిన్ల అందం మెరుగుపడితే మరి కొందరు హీరోయిన్ల అందం పాడైంది.

Telugu Artificial, Natural, Filter, Radhika Apte, Radhika Apte, Radhikaapte, Shruthi Haasan, Sridevi, Surgery-Movie

శ్రీదేవి, శృతిహాసన్ మరి కొందరు హీరోయిన్లు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.కొంతమంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నా ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు.

Telugu Artificial, Natural, Filter, Radhika Apte, Radhika Apte, Radhikaapte, Shruthi Haasan, Sridevi, Surgery-Movie

సహజ సౌందర్యంతో వచ్చిన అందమే నిజమైన అందం అని రాధికా ఆప్టే వెల్లడిస్తున్నారు.రాధికా ఆప్టేకు సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.లెజెండ్ సినిమా తెలుగులో రాధికా ఆప్టేకు మంచి పేరు తెచ్చిపెట్టగా ఆ తర్వాత రాధికా ఆప్టే నటించిన సినిమాలు సక్సెస్ సాధించలేదు.

రాధికా ఆప్టే చేసిన కామెంట్లపై ఏ హీరోయిన్ అయినా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది.సర్జరీ హీరోయిన్లకు ఒక విధంగా రాధిక షాక్ ఇచ్చారనే చెప్పాలి.

#Surgery #Radhika Apte #Filter #Shruthi Haasan #RadhikaApte

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube