విశ్వక్ సేన్ తో ఓటిటి సినిమాలో రకుల్..!

యువ హీరో విశ్వక్ సేన్ మంచి దూకుడు మీద ఉన్నాడు.త్వరలో పాగల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాలను లైన్ లో పెట్టాడు.

 Vishwak Sen Romance With Rakul Preet Singh For Ott Movie, Movie, Ott, Rakul Pree-TeluguStop.com

ఇవే కాకుండా ప్రముఖ ఓటిటి కోసం పాంథాలజీ మూవీ ఒకటి చేస్తున్నాడట విశ్వక్ సేన్.తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఓటిటి సినిమాలో విశ్వక్ సేన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

స్టార్ హీరోలతో నటించిన రకుల్ ఈమధ్య పెద్దగా సినిమా అవకాశాలు లేక యువ హీరోలతో జత కడుతుంది.

ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో జంగిల్ బుక్ లో నటించిన రకుల్ లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తో సినిమాకు రెడీ అవుతుంది.తెలుగులో వచ్చిన ఏ చిన్న ఆఫర్ ను వదిలిపెట్టకూడదు అనుకున్న రకుల్ యువ హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

విశ్వక్ సేన్, రకుల్ చేస్తున్న ఈ ఓటిటి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Telugu Alvijay, Ott, Paagal, Romance, Tollywood, Vishwak Sen-Movie

హిట్ సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తన సినిమాల విషయంలో క్రేజీగా ఉన్నాడు.వరుస సినిమాలతో దూసుకెళ్తూ అనతికాలంలోనే యంగ్ హీరోల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.సినిమాల సెలక్షన్ లో కూడా తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు విశ్వక్ సేన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube