విశాల్‌ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే..! ఆమె గురించి ఈ విషయం తెలుస్తే ఆశ్చర్యపోతారు!

విశాల్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు అందరికి తెలిసిందే.అనీషాతో విశాల్‌ వివాహం చేయబోతున్నామని ఇటీవల ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించారు.

 Hero Vishal To Marry Hyderabad Girl Anisha2-TeluguStop.com

హైదరాబాద్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్‌ కూతురు అనిషా.ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్.

కొంచెం ప్రేమించుకుంటే, పెద్దలు పూర్తిగా ఒప్పుకున్నారన్నమాట.వచ్చే నెలలో విశాల్-అనీషా పెళ్లి జరగబోతోంది.

ఇంతకుముందు విశాల్ ప్రకటించినట్టుగానే చెన్నైలోని నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ లో విశాల్-అనీషాల పెళ్లి జరగబోతోంది.

అప్పటినుండి పెళ్లి చేసుకోబోయే అనీషా ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరిచారు.

అయితే వారందరి కోసం సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా.

అర్జున్‌ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు.అర్జున్‌ రెడ్డిలో ఆమె కీర్తి పాత్రని పోషించారు.ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube