పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయిన హీరో విశాల్ !

పైరసీని అడ్డుకోవడంలో విశాల్‌ విఫలమయ్యారని, నిధులను దుర్వినియోగపరచడం, నిర్మాతల సమస్యల్ని పరిషర్కించడంలో కూడా విఫలమయ్యారని ఆరోపిస్తూ కొంత మంది నిర్మాతలు విశాల్‌ను రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు.ఈ విషయమై కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

 Hero Vishal Released From Police Station-TeluguStop.com

చినికి చినికి వివాదం ముదిరి పెద్దదిగా మారింది.ఈ నేపథ్యంలో విశాల్ ను ముందస్తు జాగ్రత్తలో భాగంగా… పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కి తరలించారు.

అయితే ఆ తరువాత పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం విశాల్‌ విలేకరులతో మాట్లాడారు.తమ కార్యాలయానికి ఎవరో తాళాలు వేస్తే అడ్డుకుని… పోలీసులు వాటిని తొలగించేందుకు వెళితే అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు.నిర్మాతల మండలి ఐక్యతలో చీలికలు తెచ్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube