సాయి కుమార్ కు వార్నింగ్ ఇచ్చిన హీరో వినోద్ కుమార్.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు వినోద్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే వినోద్ కుమార్ గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు.

 Hero Vinod Kumar Sweet Warning Sai Kumar Kartavyam Dubbing, Vinod Kumar, Kartavy-TeluguStop.com

కానీ మౌన పోరాటం, కర్తవ్యం, పంజరం, మామగారు, సీతారత్నం గారి అబ్బాయి లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఆ ప్రేక్షకులను అలరించాడు వినోద్ కుమార్.అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక టీవీ షోకి హాజరైన వినోద్ కుమార్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.

ముఖేష్ అంబానీ తర్వాత అంతటి భారీ ఆస్తులు మీకే ఉన్నాయి అంట కదా అని ప్రశ్నించగా.ఆ ప్రశ్నకు వినోద్ కుమార్ నోరెళ్లబెట్టారు.ముఖేష్ అంబానీ కి ఉన్న ఆస్తులలో 0.1% ఆస్తులు ఉండి ఉంటే ఇక్కడ ఎందుకు ఉండేవాడిని.ఎప్పుడూ లండన్ కి వెళ్లి అక్కడే స్థిరపడే వాడిని అని చెప్పుకొచ్చాడు వినోద్ కుమార్.ఇక తాను యుక్తవయసులో ఎంతోమందిని ప్రేమించానని.తాను తాను తిరిగి ఎవరు ప్రేమించక పోవడం తో చివరకు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు వినోద్ కుమార్.

ఇకపోతే కర్తవ్యం సినిమా ఈ సమయంలో తనకు హీరో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పక పోయేసరికి కొడదాము అని అనుకున్నాను అంటూ సరదాగా తెలిపారు.అలా తనకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదనీ ఆ సమయంలో సాయి కుమార్ ని కొడదాము అని అనుకున్నాను అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు వినోద్ కుమార్.అదేవిధంగా ఒకసారి హీరోయిన్ ఆమనీతో కలిసి రొమాంటిక్ సాంగ్ డాన్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో, అది చూడలేక తన భార్య సెట్ లో నుంచి వెళ్ళిపోయింది అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు వినోద్ కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube