విజయ్ దేవరకొండ పారితోషికం ఎంతో తెలుసా?

విజయ్ దేవరకొండ.తెలుగు సినిమాలో ఈయన ఒక రికార్డు.

 Hero Vijay Devarakonda Remuneration-TeluguStop.com

బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాగా హిట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.ప్రస్తుత సినీ పరిశ్రమలో సినీ బ్యాగ్రౌండ్ ఉండి రావడమే అరుదైన విషయం.

అలాంటిది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి పేరు సొంతం చేసుకున్నాడు.
అయితే ఈ పేరు వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది.

 Hero Vijay Devarakonda Remuneration-విజయ్ దేవరకొండ పారితోషికం ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద హీరో అయ్యేవరకు ఎంతో శ్రమించాడు.ఎప్పుడో 2011 లో వచ్చిన సినిమాలోనే కీలక పాత్రలో నటించినప్పటికి అతనికి ఎటువంటి గుర్తింపు రాలేదు.

ఆతర్వాత నాని, విజయ్ కలిసి తీసిన సినిమా ప్లాప్ అయ్యింది.అయిన సరే ఎంతో కష్టపడ్డాడు.

కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగాడు.

మంచి కథ.మంచి కామెడీ.ఉన్న సినిమా వచ్చింది.

అదే పెళ్లి చూపులు.మొదట ఈ సినిమా గురించి ఎవరు పెద్దగా చెప్పకపోయినప్పటికి ఈ సినిమా బాగా ఆడింది.ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.దీంతో విజయ్ దేవరకొండకు మంచి హిట్ వచ్చింది.ఆతర్వాత వచ్చిన ద్వారకా సినిమా ప్లాప్ అయినప్పటికి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.

ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు.

చిరంజీవి, రవి తేజ లా విజయ్ దేవరకొండ కూడా కెరీర్ లో మంచి సక్సెస్ ని చూశాడు.అయితే మధ్యలో కొన్ని చోట్లా మాట్లాడిన మాటల కారణంగా నెగిటివిటీ వచ్చినప్పటికి మంచి సినిమాల్లో నటించి దాన్ని పోగొట్టుకున్నాడు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు.
అయితే విజయ్ దేవరకొండ పారితోషికం ఎంతో తెలుసా? ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయిలు పారితోషికం తీసుకుంటున్నారు.కానీ సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన నటించిన నువ్విలా సినిమాకు, శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి ఆయన ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట.అందుకే ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కాస్త సమయం తీసుకుంటే మంచి ఫలితాలను చూస్తారు అనేది ఇందుకే.

#7Crores #Nuvvila #Pellichupulu #Arjun Reddy #HeroVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు