ఆ ఫైట్ సీన్ లో హీరో వెంకీ చేయి ఫ్రాక్చర్ అయ్యింది.. ఆ తర్వాత జరిగింది ఇది !

పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా 2019లో రూపొందించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకు రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం నారప్ప.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, ప్రియమణి తదితరులు నటించి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు.

 Hero Venkatesh Was Injured In Trimoorthulu Movie Shooting, Venkatesh, Injured Fi-TeluguStop.com

కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడంతో ఈ మూవీని ఓటీటీ లో విడుదల చేయక తప్పలేదు.ఐనా కూడా ఊహించని రీతిలో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.

ఇందులో నటించిన హీరో వెంకటేష్ నటనను పలువురు విమర్శకులు సైతం ప్రశంసించారు.

ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు వెంకటేష్ సినిమాపై ఉన్న డెడికేషన్ గురించి ఆయన మేకప్ మెన్ రాఘవ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి.

ఆయన త్రిమూర్తులు సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ మాస్టర్ కొట్టిన దెబ్బకు వెంకటేష్ కు నిజంగానే చిటికెన వేలుకు గాయం అయిందని ఆయన చెప్పారు.ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ గురించి ఇంకెన్నో ఆశ్చర్య కరమైన విషయాలు ఉంటాయని ఆయన అన్నారు.

Telugu Venkatesh, Scene, Ppa, Raghava, Tollywood, Venkateshhand-Movie

అర్భాటాలుండవు, మన సినిమా సూపర్ హిట్ అయ్యింది అనే ఫీలింగ్ ఉండదు, ఒకవేళ ప్లాప్ వచ్చినా కూడా వెంకటేష్ అదే ఫీలింగ్ తో ఉంటారని రాఘవ తెలిపారు.మనం కష్టపడ్డాం, వచ్చింది అని వెంకటేష్ గారు అక్కడితో ఆపేస్తారని ఆయన అన్నారు.కాకపోతే ఈ సినిమా థియేటర్ లో వస్తే ఇంకా ఎక్కువ ఆనందం ఉండేదని ఆయన తెలిపారు.ఇక వెంకీ ప్రస్తుతం ఎఫ్ 3, దృశ్యం 2 సీక్రెట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube