ప్రొడ్యూసర్ గా మారుతున్న హీరో తరుణ్..!?  

Hero Tarun Turns Producer, Hero Tarun, Web Series, Movies, Flop Movies, Online web Series - Telugu Flop Movies, Hero Tarun, Hero Tarun Turns Producer, Hero Tharun, Movies, Online Web Series, Producer, Tollywood, Web Films, Web Series

ఇది వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరుపొందిన హీరో తరుణ్ ఈ మధ్యకాలంలో ఎక్కడ సినీ ఇండస్ట్రీలో కనపడట్లేదు.ఇదివరకు లవర్ బాయ్ గా పేరు పొందిన ఆయన ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు.

TeluguStop.com - Hero Tarun Turns Producer

ఆయనతో సినిమా చేస్తే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అన్న నమ్మకం లేకుండా పోయింది.అందుకే కాబోలు తరుణ్ ను పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు కాస్త వెనకడుగు వేస్తున్నారు.

ఈ కారణంతోనే తరుణ్ కెరియర్ సినీ ఇండస్ట్రీలో ముగిసిందనే చెప్పవచ్చు.అయితే టాలీవుడ్ సమాచారం మేరకు బయట వాళ్ళు ఎవరు ఆయనతో సినిమాలు తీయడానికి ఇష్టపడటం లేదని అయితే హీరో తరుణ్ సొంత కంపెనీ పెట్టుకుంటున్నాడు అన్నట్లు సమాచారం తెలుస్తుంది.

TeluguStop.com - ప్రొడ్యూసర్ గా మారుతున్న హీరో తరుణ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి నువ్వేకావాలి సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ విజయం సాధించిన తర్వాత కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డారు.సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన బాలనటుడిగా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు.

గత పదేళ్ల నుంచి తరుణ్ ఎంత ట్రై చేసినా సక్సెస్ మాత్రం దక్కలేదు.దీంతో హీరో తరుణ్ కు టాలీవుడ్ లో మార్కెట్ లేకుండా పోయింది.అయితే ఎన్నో కష్టాలు పడిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన అది కూడా వర్కవుట్ కాలేదు.ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో తన ఉనికిని చాటుకోవడానికి కొత్తగా నిర్మాతగా మారుతున్నట్లు టాప్ సమాచారం.

హీరో తరుణ్ ప్రొడ్యూసర్ గా మారుతున్నట్లు అది కూడా ఏకంగా మూడు ప్రాజెక్టుల ను ఆన్లైన్ లో పెట్టినట్టు సమాచారం.ఇందులో ఒకటి థియేట్రికల్ సినిమా, అలాగే రెండు వెబ్‌ ఫిలిమ్స్ ఉన్నట్లు సమాచారం.

అయితే మరోసారి హీరో తరుణ్ మళ్లీ టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు వస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా నమ్మకం అయితే లేదు.అందుకే కాబోలు రిసీవ్ చేసుకోకపోతే మళ్లీ సమయం వృధా చేయడమే అవుతుందని టాలీవుడ్ పండితులు అంటున్నారు.

#HeroTarun #Hero Tharun #Producer #Flop Movies #Hero Tarun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Tarun Turns Producer Related Telugu News,Photos/Pics,Images..