తమిళ హీరో సూర్యను.. తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది ఈ ఆరు సినిమాలే?

తమిళ హీరో సూర్య. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

 Hero Surya Movies In Telugu Turns Hits Yuva Akashame Nee Haddura Veedokkade Yamu-TeluguStop.com

ఎందుకంటే తమిళంలో తెరకెక్కిన ఈయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ఎన్నోసార్లు సూపర్ హిట్ అందుకున్నాడు సూర్య.అంతేకాదు ఇండస్ట్రీలోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.

ఇక సూర్య ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు.ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య ఇటీవల 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.1997లో నెరుక్కు నర్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఇక ఇప్పుడు కేవలం స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయి ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నాడు.అయితే తెలుగు క్రేజ్ పరిశ్రమలో సూర్యకు మంచి గ్రేస్ తెచ్చి పెట్టిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యువ :

సూర్య ఒక్కడు మాత్రమే కాదు మాధవన్ సిద్ధార్థ ముగ్గురు కలిసి నటించిన చిత్రం యువ.మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

ఈ సినిమాతో అటు సూర్యకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చి పడింది.

Telugu Akashamenee, Ghajini, Surya, Suriya, Surya Telugu, Veedokkade, Yamudu, Yu

గజిని :

అప్పటికే తమిళంలో స్టార్ హీరోగా ఉన్న సూర్యను తెలుగులో కూడా స్టార్ హీరోని చేసింది గజిని సినిమా.ఒరిజినల్ విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు.ఇక అల్లు అరవింద్ ఈ సినిమా విడుదల బాధ్యతలను తీసుకోగా.

మంచి లాభాలను పొందారు.ఈ సినిమాలో సూర్య నటనకి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి.ఇక ఈ సినిమా సూర్య కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది

Telugu Akashamenee, Ghajini, Surya, Suriya, Surya Telugu, Veedokkade, Yamudu, Yu

యముడు సిరీస్ :

సూర్యను తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర చేసి ఊహించని రేతిలో పాపులారిటీ తీసుకువచ్చింది యముడు సిరీస్.ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య నటన అందరిని కట్టిపడేసింది అని చెప్పాలి.ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

Telugu Akashamenee, Ghajini, Surya, Suriya, Surya Telugu, Veedokkade, Yamudu, Yu

సూర్య సన్నాఫ్ కృష్ణన్ :

సూర్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ఇది.ఇక ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన సూర్య ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు అని చెప్పాలి.

Telugu Akashamenee, Ghajini, Surya, Suriya, Surya Telugu, Veedokkade, Yamudu, Yu

వీడొక్కడే :

యాక్షన్ త్రిల్లర్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాలో సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి.ఇక ఈ సినిమాలోని కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

Telugu Akashamenee, Ghajini, Surya, Suriya, Surya Telugu, Veedokkade, Yamudu, Yu

ఆకాశమే నీ హద్దురా :

సుధా కొంగర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆకాశమే నీ హద్దురా. గోపీనాథ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.ఇక ఈ సినిమా ఓటిటి లో విడుదల అయినప్పటికీ మంచి హిట్ సాధించింది అని చెప్పాలి.ఇక ఈ ఆరు సినిమాలు కూడా సూర్య కెరియర్ కీలక మలుపు తిరిగేందుకు ఉపయోగపడ్డాయి అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube