డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వస్తున్న సూర్య.. టాలీవుడ్ పై ఫుల్ ఫోకస్?

తెలుగు, తమిళ సినీ నటుడు సూర్య గురించి అందరికీ తెలిసిందే.ఆయన తన నటనతో ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు.

 Hero Surya Focus On Tollywood Production-TeluguStop.com

అంతే కాకుండా ఎన్నో సినిమా అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.తమిళం నుండి వచ్చిన సూర్య తెలుగు సినిమాలలో కూడా స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు.అంతేకాకుండా తెలుగు సినిమాలలో నటించే తమిళ నటులలో ఎవరు సూర్య అంతా గుర్తింపు అందుకోలేకపోయారు.

1997లో తమిళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సూర్య ఆ తర్వాత గజిని సినిమా తో తెలుగు ప్రేక్షకులతో మరింత పరిచయం పెంచుకున్నాడు.ఇలా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన సూర్య ఎక్కువ యాక్షన్ కి సంబంధించిన కథలను ఎంచుకుంటాడు.ఇక ఆయన నటించిన యముడు, సింగం వంటి సినిమాలలో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Hero Surya Focus On Tollywood Production-డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వస్తున్న సూర్య.. టాలీవుడ్ పై ఫుల్ ఫోకస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సూర్య ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో ఫోకస్ చేస్తున్నాడు.

Telugu Diffirent Consepts, Focus, Surya, Tollywood-Movie

ఇకపై తెలుగులో సూర్య డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను నిర్మించాలని అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగు పరిశ్రమలో ఓ నిర్మాత తో కలిసి సూర్య సినిమాలను నిర్మించబోతున్నారట.ఇక సూర్య నిర్మించబోయే సినిమా గురించి ప్రస్తుతం ఎటువంటి ప్రకటనలు లేకపోగా త్వరలోనే తాను నిర్మించబోయే సినిమా గురించి అధికారికంగా కొన్ని విషయాలు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉండగా.పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.ఇక సుధ కొంగర దర్శకత్వంలో తమిళం రీమేక్ సినిమా ఆకాశమే నీ హద్దురా అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఓ టీవీ లో విడుదల కాగా ఈ సినిమా నుంచి సూర్యకు మంచి ప్రశంసలు అందాయి.

#Consepts #Surya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు