దొంగలకు జాతి ఉంటుందా.. జైభీమ్ లో అదరగొడుతున్న సూర్య?

Hero Suriya Starrer Jai Bhim Official Teaser Released

సమాజం ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ జాతి వివక్షతలు చూపిస్తు ఉన్నారు.ఇలా దళితులపై జరిగే దాడులను, అరాచకాలను కళ్లకు కట్టినట్టు యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం “జై భీమ్”.

 Hero Suriya Starrer Jai Bhim Official Teaser Released-TeluguStop.com

దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో దళిత వర్గాలకు అండగా నిలిచి లాయర్ పాత్రలో సూర్య ఎంతో అద్భుతంగా నటించారు.

దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.

 Hero Suriya Starrer Jai Bhim Official Teaser Released-దొంగలకు జాతి ఉంటుందా.. జైభీమ్ లో అదరగొడుతున్న సూర్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే దసరా కానుకగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్టి మహిళ పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఆ మహిళను కొట్టడం, ఒక ట్రైబల్ మహిళను కోర్టు వరకు రానిచారేంటి అంటూ లాయర్ చెప్పే డైలాగులు దళితుల పట్ల చూపే వివక్షతకు అద్దం పడుతున్నాయి.

ఇలా లాయర్ చెప్పే డైలాగులకు.దొంగలకు కూడా ఒక జాతి ఉంటుందా… అలాంటప్పుడు నీ జాతిలోను నా జాతిలో పెద్ద పెద్ద దొంగలు ఉంటారు.అని సూర్య చెప్పే డైలాగులు ఎంతో హైలెట్ గా నిలిచాయి.ఇలా 1.34 నిడివి ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమాపై అంచనాలను పెంచుతుంది.

#Dalits #Deepavali #Tj Gnanavel #Jai Bhim Teaser #Jai Bhim Teaser

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube