సుమంత్ ని డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసేశారు..!

Hero Sumanth Dubbing For Ranveer Singh 83 Movie

కపిల్ దేవ్ బయోపిక్ గా 1983 వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా 83.రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నారు.

 Hero Sumanth Dubbing For Ranveer Singh 83 Movie-TeluguStop.com

డిసెంబర్ 24న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు.సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.

అందుకే తెలుగు వెర్షన్ కు హీరో సుమంత్ తో రణ్ వీర్ సింగ్ కు డబ్బింగ్ చెప్పించారు.అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా కాబట్టి సుమంత్ డబ్బింగ్ వాడేస్తున్నారు.

 Hero Sumanth Dubbing For Ranveer Singh 83 Movie-సుమంత్ ని డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసేశారు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Latest, Ranveer Singh, Sumanth, Tollywood-Movie

సుమంత్ తన కెరియర్ లో మొదటిసారి డబ్బింగ్ చెప్పడం విశేషం.తన సినిమాలు తన దారి అన్నట్టు ఉండే సుమంత్ ఫస్ట్ టైం బయట సినిమాకు డబ్బింగ్ ఇచ్చాడు. సుమంత్ ఇచ్చిన డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందని చెప్పొచ్చు.సినిమాలు ఉన్నా లేకపోయినా సుమంత్ ఇలా డబ్బింగ్ చెప్పి ప్రేక్షకులను అలరించవచ్చని చెప్పొచ్చు.83 సినిమాకు సుమంత్ తన సపోర్ట్ అందించారని చెప్పొచ్చు.ప్రమోషన్స్ లో సుమంత్ ని కూడా వాడుకుని సినిమాను ఇంకాస్త ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

#Ranveer Singh #Sumanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube