లక్షల్లో మోసపోయిన హీరో శ్రీకాంత్.. మోసం చేసిన వ్యక్తులు ఎవరంటే?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శ్రీకాంత్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ రోల్స్ లో చేయడం ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు.

 Hero Srikanth Lost Lakhs Of Rupees  Details Here Goes Viral, Hero Srikanth ,  La-TeluguStop.com

శ్రీకాంత్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్ లో సంతోషాలు ఉంటాయని బాధలు ఉంటాయని శ్రీకాంత్ అన్నారు.వీళ్ల వల్ల వాళ్ల వల్ల నేను బాధ పడ్డాననే సందర్భాలు అయితే లేవని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

కోపాలు వస్తాయి తప్ప బాధలాంటివి ఉండవని శ్రీకాంత్ కామెంట్లు చేశారు.కొన్నికొన్ని సందర్భాల్లో విమర్శలు చేయాల్సి వస్తుంది తప్ప టార్గెట్ చేసి విమర్శలు చేయడం అయితే ఉండదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో బురద జల్లడం బాధగా అనిపించిందని శ్రీకాంత్ తెలిపారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కష్టం తప్ప ఏమీ ఉండదని శ్రీకాంత్ వెల్లడించడం గమనార్హం.

నాకు రాజకీయాలు అన్నా నచ్చవని షూటింగ్ స్పాట్ లో ఎప్పుడూ ప్రమాదాలు జరగలేదని శ్రీకాంత్ కామెంట్లు చేశారు.ప్రాణాలకు అపాయం అయ్యే సంఘటనలు జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక గాయాన్ని నిర్లక్ష్యం చేయడం ఆ సమస్య తీవ్రమైందని శ్రీకాంత్ పేర్కొన్నారు.ఫెయిల్యూర్ వస్తే మొదట చాలా బాధ పడేవాడినని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

నేను చిరంజీవి ఫ్యాన్ అని ఆయన తెలిపారు.

Telugu Lakhs Rupees, Srikanth-Movie

హీరో కృష్ణగారు చాలా కలుపుగోలుగా ఉంటారని శ్రీకాంత్ తెలిపారు.ఆయనంటే అందరూ చాలా ఇష్టపడతారని శ్రీకాంత్ కామెంట్లు చేశారు.రెమ్యునరేషన్ తీసుకోకుండా డబ్బులు ఎదురుకట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు.

కొన్ని సందర్భాలలో రెమ్యునరేషన్ ను వెనక్కు ఇచ్చేసేవాడినని కొంతమంది నిర్మాతలు డబ్బులు ఉన్నా మోసం చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.శ్రీకాంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube