పేద విద్యార్థి కల నెరవేర్చిన హీరో..!  

Hero Sivakarthikeyan helps poor student affected by Cyclone Gaja become a doctor, Hero Sivakarthikeyan, Poor Student, Gaja Cyclone, Tamil Nadu Government, Student Sahana, Pookollai village - Telugu @siva_kartikeyan, Gaja Cyclone, Hero Sivakarthikeyan, Hero Sivakarthikeyan Helps Poor Student Affected By Cyclone Gaja Become A Doctor, Pookollai Village, Poor Student, Student Sahana, Tamil Nadu Government

ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులు పేద వాళ్లకి, ఉద్యోగం లేని వారికి సహాయం అందించేందుకు ముందుకు వస్తున్న సంఘటనలు మనం గమనిస్తూనే ఉన్నాం.ఈ తరుణంలోనే ఒక పేదింటి విద్యార్థి డాక్టర్ అవ్వాలని కలను నెరవేర్చేందుకు తమిళ నటుడు శివకార్తికేయన్ ముందుకు వచ్చాడు.

TeluguStop.com - Hero Sivakarthikeyan Helps Poor Student Tamil Nadu

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని తంజావూరు జిల్లా పేరావురణి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న పూకొల్లై ఏరియాకు చెందిన గణేషన్ దంపతుల కూతురు సహానా పేరావురణి ప్రభుత్వ బాలల ఉన్నత విద్యాలయం లో ప్లస్ టు విద్యను అభ్యసిస్తుంది.

వీధిలైట్ల సహాయంతో చదువు ముందుకు కొనసాగించిన సహన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాది.
గజ తుఫాన్ రావడంతో వాళ్ళ ఇల్లు కొట్టుకుపోవడంతో వీధిలైట్ల సహాయంతో చదువుకొని సహాన అత్యధిక మార్కులు సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - పేద విద్యార్థి కల నెరవేర్చిన హీరో..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈమె డాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది.ఇక సహానా గురించి గత సంవత్సరం ఏప్రిల్ 25న ఒక ప్రముఖ దినపత్రికలో ఒక కథనం కూడా పరిచితం అయ్యింది.

ఈ కథనం వీక్షించిన తంజావూర్ కలెక్టర్ ఆ బాలిక ఇంటికి వెళ్లి రెండు సోలార్ లైట్స్, పదివేల సహాయం కూడా అందజేశారు.

ఈ తరుణంలోనే ఈ విషయం తెలుసుకున్న తమిళ నటుడు శివకార్తికేయన్ తంజావూరులోని ప్రైవేట్ కళాశాలలో శిక్షణ అందించేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకున్నాడు.ఇక ఇటీవల జరిగిన నీట్ పరీక్షలు కూడా సహానా 273 మార్కులను తెచ్చుకొని తిరుచి లోని ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా సహానా తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ డాక్టర్ కావాలన్న తన కలలను నెరవేర్చేందుకు పలువురు ముందుకు వచ్చారని తెలియజేసింది.

నటుడు శివకార్తికేయన్ సహాయంతోనే తన కలను నెరవేర్చుకునేందుకు సహాయ పడిందని సహానా తెలియచేసింది.అంతేకాకుండా తన వైద్య విద్యకు అయ్యే మొత్తం ఖర్చును కూడా హీరో కార్తికేయ నంబర్ ఇచ్చాడని సహానా తెలియజేసింది.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడం కూడా డాక్టర్ కళ సహకారానికి ఒక కారణం అయిందని సహానా తెలిపింది.

#Student Sahana #Gaja Cyclone #TamilNadu #Poor Student

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Sivakarthikeyan Helps Poor Student Tamil Nadu Related Telugu News,Photos/Pics,Images..