నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ డాక్టర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా డాక్టర్.తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో రిలీజైంది.

 Siva Karthikeyan Varun Doctor Movie Release On Netflix Details, Latest Movie New-TeluguStop.com

ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పటివరకు 65 లక్షల దాకా ప్రాఫిట్ రాగా ఫుల్ రన్ లో 1 కోటి పైగా లాభాలు తెస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక వరుణ్ డాక్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది.నవంబర్ 5న నెట్ ఫ్లిక్స్ లో కార్తికేయ వరుణ్ డాక్టర్ సినిమా స్ట్రీమినింగ్ అవుతుంది.

నాని గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో కలిపి 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.కరోనా లాక్ డౌన్ తర్వాత కోలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాగా వరుణ్ డాక్టర్ రికార్డ్ సృష్టించింది.

కార్తికేయ నటన సినిమాకు ప్లస్ అయ్యింది.సినిమా మంచి ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది.

మరి థియేటర్ లో మిస్సైన ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ డాక్టర్ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. థియేటర్ లో మిస్సైన ఆడియెన్స్ అంతా వరుణ్ డాక్టర్ ను ఓటీటీలో చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube