ఆ హీరోయిన్ నెలకు ఒకరిని మారుస్తుందంటున్న హీరో....  

Hero Siddarth Shukla Sensational Comments On Actress Rashmi Desai... - Telugu Balika Vadhu, Big Boss Contestents, Bollywood Big Boss Reality Show, Hero Siddarth Shukla Sensational Comments On Actress Rashmi Desai, Siddarth Shukla, Siddarth Shukla And Rashmi Desai

బాలీవుడ్ బిగ్ బాస్ రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.అయితే ఈ షో రేటింగులు పరంగానూ అలానే ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది.

Hero Siddarth Shukla Sensational Comments On Actress Rashmi Desai...

అయితే గత కొద్దికాలంగా బిగ్ బాస్ షోలో వివాదాలు ఎక్కువవుతున్నాయి.ఇందులో భాగంగా తాజాగా బాలికా వధు సీరియల్ లో నటించి మెప్పించినటువంటి సిద్ధార్థ శుక్ల నటి రష్మీ దేశాయ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట్లో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.

గత కొద్దికాలంగా సిద్ధార్థ శుక్ల నటి రష్మీ దేశాయ్ తో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడు.అయితే ముందు మంచి స్నేహితులు అయిన వీరిద్దరూ బిగ్ బాస్ లో అడుగుపెట్టకముందు డేటింగ్ కూడా చేశారు.

అయితే తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు.అయితే వీళ్లిద్దరు విడిపోయిన అనంతరం సిద్ధార్థ్ శుక్ల ఆమెపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు.ఇందులో భాగంగా నటి రష్మీ దేశాయి నెలకు ఒక హీరోని మారుస్తుందని ఆమెకు నిలకడ లేని సమస్య ఉందని అంటూ నోరు జారాడు.దీంతో నెటిజన్లు సిద్ధార్థ ట్వీట్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాక ఒక హీరోయిన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంతేగాక ఒక మహిళ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించుకోవాలి అంటూ మండిపడుతున్నారు.

అయితే గతంలో కూడా ఇది బిగ్ బాస్ షో లో ఇద్దరు కంటెస్టెంట్ ల మధ్య ముద్దు వివాదం బాగానే దుమారం రేపింది.

అయితే ఇదంతా చూస్తున్నటువంటి వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ మాత్రం దీనిపై స్పందించడం లేదు.దీంతో సల్మాన్ ఖాన్ పై కూడా కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక నటి రష్మి దేశాయ్ కి తమ మద్దతు తెలియజేస్తూ అండగా నిలుస్తున్నారు.

తాజా వార్తలు

Hero Siddarth Shukla Sensational Comments On Actress Rashmi Desai...-big Boss Contestents,bollywood Big Boss Reality Show,hero Siddarth Shukla Sensational Comments On Actress Rashmi Desai,siddarth Shukla,siddarth Shukla And Rashmi Desai Related Telugu News,Photos/Pics,Images..