యంగ్ హీరో శివ కందుకూరి 'మ‌ను చ‌రిత్ర' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి..

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘మ‌ను చరిత్ర’.మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని కథానాయికలుగా నటిస్తున్నారు.

 Hero Shiva Kandukuri Manu Charithra Movie Post Production Completed Details, Her-TeluguStop.com

భ‌ర‌త్ పెద‌గాని ఈ చిత్రంతో ద‌ర్శకునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది.త్వరలోనే విడుదల తేది ప్రకటించనున్నారు నిర్మాతలు.

ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్సవ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

తారాగ‌ణం:

శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని, ప్రగ‌తి శ్రీ‌వాత్సవ్‌, సుహాస్‌, డాలి ధ‌నంజ‌య్‌, శ్రీ‌కాంత్‌ అయ్యంగార్‌, మ‌ధునంద‌న్‌, ర‌ఘు, దేవీప్రసాద్‌, ప్రమోదిని, సంజ‌య్ స్వరూప్‌, హ‌ర్షిత‌, గ‌రిమ‌, ల‌జ్జ శివ‌, క‌ర‌ణ్‌, గ‌డ్డం శివ‌, ప్రదీప్‌.

సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: భ‌ర‌త్ పెద‌గాని, నిర్మాత‌: నరాల శ్రీనివాస్ రెడ్డి, బ్యాన‌ర్‌: ప్రొద్దుటూరు టాకీస్, మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీ‌వాత్సవ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి, ఆర్ట్‌: ఉపేంద‌ర్ రెడ్డి, సాహిత్యం: చంద్రబొసు, సిరాశ్రీ‌, కేకే, కొరియోగ్రఫీ: చ‌ంద్రకిర‌ణ్‌, భాను, యాక్షన్‌: ‘రియ‌ల్’ స‌తీష్‌, నందు, జాషువ, పీఆర్వో: వంశీ- శేఖర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube