చూడటానికి వచ్చిన బామ్మ తో అలా చేసిన సల్మాన్ ఖాన్?

Hero Salman Khan Takes Elderly Woman S Blessings Video Viral

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సల్మాన్ ఖాన్ ని కండలవీరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.

 Hero Salman Khan Takes Elderly Woman S Blessings Video Viral-TeluguStop.com

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.సల్మాన్ ఖాన్ తన అభిమానుల పై ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటాడు.

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు.

 Hero Salman Khan Takes Elderly Woman S Blessings Video Viral-చూడటానికి వచ్చిన బామ్మతో అలా చేసిన సల్మాన్ ఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హామ్ ఆప్కె హై కౌన్, కరణ్ అర్జున్, బి నెంబర్ 1 ఇలాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాగే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.అంతేకాకుండా తొమ్మిదేళ్ల పాటు బాలీవుడ్ కు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలను అందించిన ఏకైక హీరో సల్మాన్ ఖాన్.

ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ఒక బామ్మతో కలిసి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సల్మాన్ ఖాన్ ను చూడాలని తన అభిమానులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఒక ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ ను చూసేందుకు రాత్రి సమయంలో వచ్చిన బామ్మను చూసి షాక్ అయినా సల్మాన్ ఖాన్ ఆ బామ్మను దగ్గరకు పిలిచి ఆశీర్వాదం తీసుకున్నాడు.అనంతరం చిన్నపిల్లవాడిలా బామ్మ చెయ్యి పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సల్మాన్ ఖాన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవడమే కాకుండా, స్టార్ హీరో అయి ఉండి ఇలా చేయడంపై నెటిజన్లు అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

#Salman Khan #Eleder #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube