ఒకే ఒక్కడు సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?  

oke okkadu, vijay thalapathi, arjun, raghuvaran, director shankar - Telugu Arjun, Director Shankar, Oke Okkadu, Raghuvaran, Vijay Thalapathi

సినిమా రంగం అంటే రంగుల ప్రపంచం.ఇందులో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో.

TeluguStop.com - Hero Rejected Hit Film Oke Okkadu

ఎవరో పాతాళానికి పడిపోతారో అసలు చెప్పలేం.ఎందుకంటే సినిమా హీరోలు ఒక సినిమా చాలు స్టార్ హీరో అవ్వటానికి.

అలానే ఒక రూమర్ చాలు స్టార్ హీరో ఫేమ్ పోవడానికి.ఇక కొందరు హీరోలు కథలు ఎంచుకోవడంలో తప్పులు చేసి గాసిప్స్ లో నిలుస్తుంటారు.

TeluguStop.com - ఒకే ఒక్కడు సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఇప్పుడు కూడా ఒక వార్త అలానే హాల్ చల్ చేస్తుంది.ఆ వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అది ఏంటి అంటే? దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒకే ఒక్కడు.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సినిమాను ఇప్పుడు చూసిన ఎంత అద్భుతంగా తీశారు అని అనిపిస్తుంది.
అలాంటిది ఈ సినిమా కథ విని ఓ హీరో రిజెక్ట్ చేశాడట.

ఆశ్చర్యం వేస్తుంది కదా! ఆ హీరో ఎవరో కాదు.విజయ్.

ఈ సినిమా వచ్చినప్పుడు అతను స్టార్ హీరోస్ లో ఒకరు.అప్పట్లో విజయ్ తండ్రికి ఈ కథను చెప్పారట.

కథ చాలా అద్భుతంగా ఉంది విజయ్ కి వినిపించండి అని చెప్పడంతో విజయ్ కి కథ చెప్పారట.

అయితే కథ విన్న విజయ్ ఈ సినిమాను అతడు చేయలేడని.

చాల సినిమాలకు సిగ్నేచర్ చేసినట్టు.సమయం లేదని రిజెక్ట్ చేశారట.

ఇక తెలుగు హీరో రాజశేఖర్ కి కూడా కథను వినిపించగా అతడు ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట.ఆ సినిమాను రిజెక్ట్ చేసి ప్లాప్ కథను ఎంచుకున్నారట.

ఆతర్వాత ఈ సినిమాలో అర్జున్ హీరోగా నటించాడు.

తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది.

అర్జున్ స్టార్ డామ్ ని డబల్ చేసింది.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన రఘువరన్ కూడా మంచి పేరు వచ్చింది.

అప్పట్లో విలనిజం రఘువరన్.హీరోలో అర్జున్ కి మంచి పేరు సంపాదించారు.

ఆతర్వాత శంకర్ దర్శకత్వంలో కొన్నేళ్ళకు 3 ఇడియట్స్ రీమేక్ సినిమాలో నటించాడు.కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది.

#Arjun #Oke Okkadu #Raghuvaran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Rejected Hit Film Oke Okkadu Related Telugu News,Photos/Pics,Images..