శంకర్ సినిమాలో అలాంటి లుక్ తో రామ్ చరణ్..!

శంకర్, రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమాలో రాం చరణ్ లుక్ విషయంపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

 Hero Ram Charan Shocking Look In Shankar Movie-TeluguStop.com

ఈ సినిమాలో చరణ్ గుండు లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది.

 Hero Ram Charan Shocking Look In Shankar Movie-శంకర్ సినిమాలో అలాంటి లుక్ తో రామ్ చరణ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కమల్ హాసన్ తో మొదలు పెట్టిన ఇండియన్ 2 సినిమా షూటింగ్ కు బ్రేక్ పడ్డది.

ఈ సినిమాతో శంకర్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఆర్.

ఆర్.ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమాగా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కచ్చితంగా శంకర్, చరణ్ మూవీ రికార్డులను సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.ఆర్.ఆర్.ఆర్, శంకర్ సినిమా చరణ్ ప్లాన్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.

Telugu Latest News, Movie, Pan India Movie, Ram Charan, Ram Charan And Shankar Movie Update, Ram Charan Bald Head, Ram Charan In Clean Shaved Head, Rrr, Shankar, Shocking Look, Tollywood-Movie

ఈ రెండు సినిమాలతో ప్రభాస్ సరసన చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

#RamCharan #Ram Charan #Shankar #Shocking Look #RamCharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు