పరిచయం... ప్రేమ... పెళ్లి! 8 ఏళ్ల నితిన్ లవ్ జర్నీ  

Hero Nithin Shares His Love Story With Shalini - Telugu Bhisma Movie, Hero Nithin Shares His Love Story, Shalini, South Hero\\'s, Tollywood

తెలుగులో వచ్చే ప్రేమ కథ సినిమాలలో రెగ్యులర్ గా ఒక ట్రాక్ చూస్తూ ఉంటాం అమమయికి అబ్బాయికి పరిచయం అవడం.తరువాత అనుకోకుండా ఒక రోజు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడటం.

Hero Nithin Shares His Love Story With Shalini - Telugu Bhisma Movie, Hero Nithin Shares His Love Story, Shalini, South Hero\\'s, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

దానిని చెప్పుకోవడానికి సమయం తీసుకోవడం.ఇక వారు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం, లేదంటే ఫైట్ చేయడం.

ఇంచు మించు ఇలాంటి ప్రేమ కథ ఇప్పుడు నితిన్ రియల్ లైఫ్ లవ్ స్టొరీలో కూడా ఉంది.తన ప్రియురాలు షాలినీని కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న నితిన్ తన ప్రేమ కథని మీడియాతో పంచుకున్నాడు.

ఎనిమిదేళ్ళ క్రితం ఒక కామన్ ప్రెండ్ ద్వారా షాలినీ పరిచయం అయ్యిందని నితిన్ తెలిపాడు.

ఐదేళ్ళ నుంచి ఇద్దరం ప్రేమలో ఉన్నామని అయితే ఎవరి కెరియర్ లో వాళ్ళం బిజీగా ఉండటంతో పెళ్లి చేసుకోవడానికి టైం తీసుకున్నామని తెలిపాడు.

ఆమె అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందని, అలాగే చాలా సింపిల్ గా ఉంటుందని ఆ వ్యక్తిత్వమే తనకి భాగా నచ్చిందని కాబోయే భార్య గురించి నితిన్ పొగడ్తలు కురిపించాడు.షాలినీ తన ఫ్యామిలీతో భాగా కలిసిపోయిందని, ఆమెలాంటి వ్యక్తితో ఎవరైనా ప్రేమలో పడిపోతారని నితిన్ చెప్పుకొచ్చాడు.

ఏప్రిల్ 15న ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్న నితిన్ ప్రేమ కథ తన లవ్ స్టొరీ సినిమాల తరహాలోనే ఇంటరెస్టింగ్ గా ఉందని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే ట్యాగ్ నుంచి నితిన్ ఎన్నేళ్ళకి బయటకి వస్తున్నాడు.మరి ఇంతని దారిలో ఇంకెంత మంది హీరోలు నడుస్తారు అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు

Hero Nithin Shares His Love Story With Shalini-hero Nithin Shares His Love Story,shalini,south Hero\\'s,tollywood Related Telugu News,Photos/Pics,Images..