జనసేన కోసం నితిన్ భారీ విరాళం... మరొకసారి తన అభిమానాన్ని చాటుకున్న నితిన్  

Hero Nithin Donates Rs 25 Lakhs To Janasena Party-pawan Kalyan,rs 25 Lakhs Donation,tollywood Actor Nithin,జనసేన,నితిన్

 • పవన్ కళ్యాణ్ ఈ పెరు చెప్పగానే ఏ ఆడియో ఫంక్షన్ అయిన సినిమాలో చిన్న బిట్ లో అయిన ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే.పవన్ కళ్యాణ్ కి అభిమానిని అని స్టేజి పైన , ఇంటర్వ్యూ లలో చాలా మంది చెప్పుకున్నారు.

 • జనసేన కోసం నితిన్ భారీ విరాళం... మరొకసారి తన అభిమానాన్ని చాటుకున్న నితిన్-Hero Nithin Donates Rs 25 Lakhs To Janasena Party

 • అయితే పవన్ అభిమానులు మాత్రం వల్ల స్వలాభం కోసం తమ అభిమాన హీరో పేరుని చాలా మంది వాడుకుంటున్నారు అని చెప్పుకుంటారు. అలా కొంత మంది ఆయన పేరు వాడుకుంటున్నపటికీ మన ఇండస్ట్రీ లో పవన్ కోసం ఏమైనా చేసే హీరోలు కూడా ఉన్నారు అందులో హీరో నితిన్ ఒక్కరు.

 • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ల ప్రచారం లో ఉండి అనారోగ్యం తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ని నితిన్ తండ్రి , నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి కలిసి చెక్ రూపంలో జనసేన పార్టీకి విరాళం ఇచ్చారు.

  పవన్ పేరు ని ఎక్కడపడితే అక్కడ వాడేసుకుంటా ఎందుకంటే ఆయన నా అభిమాన హీరో నా దేవుడు అని చెప్పుకొచ్చే నితిన్.

 • పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ కి ఎన్నికల ఖర్చు నిమిత్తి నితిన్ విరాళం అందించాడు. తన తరపున రూ.

 • 25 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్.

 • సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు. డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకు లోనైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

 • ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. ‘‘సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది.

 • ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్‌కు, సుధాకర్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

 • Hero Nithin Donates Rs 25 Lakhs To Janasena Party-Pawan Kalyan Rs Donation Tollywood Actor జనసేన నితిన్

  పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని స్టేజి ల పైన మాట్లాడిన కొందరు హీరో లు ఇప్పుడు ఆయన గురించి కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం పవన్ అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది , ఇలాంటి సమయం లిప్ నితిన్ జనసేన కి విరాళం ఇవ్వడం తో పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపనుంది…