ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం!

ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? పట్టే ఉంటారులెండి.ఎందుకంటే అతను మన న్యాచురల్ స్టార్ కదా! హీరో అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని.2008లో అష్టాచమ్మా సినిమాలో ఎంతో న్యాచురల్ గా నటించి మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు.

 Hero Nani Childhood Photo With Sister, Hero Nani, Puzzle Photo, V Cinema, Tuck J-TeluguStop.com

అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని చూడకుండా ప్రతి సినిమాల్లో నటించి ఇప్పుడు ఓ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ పరంగా సక్సెస్ లతో పాటు కొన్ని ఫెయిల్యూర్స్ ని కూడా చూశాడు.కానీ అక్కడితో ఆగిపోకుండా మంచి విభిన్నమైన కథలను ఎంచుకొని సెంటిమెంట్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక ఈ నేపథ్యంలోనే హీరో నాని నటించిన వి చిత్రం ఓటీటీలో వచ్చే నెల 5 వ తేదీన విడుదల కానుంది.అయన నటించిన మరో సినిమా టాక్ జగదీష్ మాత్రం థియేటర్ లోనే విడుదల అవుతుందని అయన తెలిపారు.

అయితే ఇటీవల నాని ఓ ఫోటోను నాని తన ఇస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.అదేనండి.

అతని అక్కతో ఒకప్పుడు తీసుకున్న ఫోటోను షేర్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube