నాని శ్యామ్ సింగ రాయ్.. గ్రాఫిక్స్ అద్భుతం అట..!

నాచురల్ స్టార్ నాని, ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 Nani Shyam Singha Roy Vfx Effects Highlight, Krithi Shetty, Nani Shyam Singha Ro-TeluguStop.com

కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.అంతేకాదు సినిమాలో సూపర్ నాచురల్ పవర్స్ తో కొన్ని పాత్రలు ఉంటాయట.

వాటి కోసం శ్యామ్ సింగ రాయ్ లో గ్రాఫ్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు.సినిమాలో వి.

ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోతాయని తెలుస్తుంది.

నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ కు పెద్ద పీఠ వేస్తున్నట్టు తెలుస్తుంది.సినిమా బడ్జెట్ లో గ్రాఫిక్స్ కు వాటా భారీగా ఉంటుందని అంటున్నారు.

నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమ తప్పనిసరిగా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు.

Telugu Krithi Shetty, Nanishyam, Natural Nani, Sai Pallavi, Shyamsingha, Tollywo

నాని నటించిన టక్ జగదీష్ ఎన్నో మలుపులు తిరిగి డిజిటల్ రిలీజ్ అవుతుంది.అమేజాన్ ప్రైం లో వినాయక చవితి సందర్భంగా టక్ జగదీష్ రిలీజ్ అవుతుంది. శ్యాం సింగ రాయ్ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube