విశాఖ విమానాశ్రయంలో సందడి చేసిన నందమూరి బాలకృష్ణ

విశాఖ ఎయిర్ ఫోర్ట్ : విమానాశ్రయం లో సందడి చేసిన నందమూరి బాలకృష్ణ.అఖండ విజయం సాధించిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకలు పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి బుధవారం సాయంత్రం నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు.

 Hero Nandamuri Balakrishna In Vishaka Patnam Airport Details, Hero Nandamuri Bal-TeluguStop.com

ఆయనకు బాలకృష్ణ అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలో గల రాడ్సన్ హోటల్ కు బయల్దేరి వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube