థాంక్యూ మూవీలో నాగ చైతన్య సాహసం..!

అక్కినేని హీరో నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు రెడీ అవగా ఆ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలిసిందే.

 Naga Chaitanya Thank You Experiments Vikram K Kumar Movie, Akkineni Hero, Akkine-TeluguStop.com

రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది.టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చైతు నటిస్తాడని టాక్.

ఆల్రెడీ ప్రేమం సినిమాలో ఇలాంటి ప్రయత్నమే చేశాడు నాగ చైతన్య.

విక్రం కె కుమార్ థ్యాంక్యు సినిమా మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది.సినిమాలో చైతు నటన హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.నాగ చైతన్య, రాశి ఖన్నాల జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య లవ్ స్టోరీతో హ్యాట్రిక్ హిట్ పై గురి పెట్టాడు.అది హిట్టైతే థ్యాంక్యు సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ షురూ చేస్తాడని చెప్పొచ్చు.

Telugu Akkineni, Akkineninaga, Chaitanya, Dil Raju, Love Story, Naga Chaitanya,

 లవ్ స్టోరీలో సాయి పల్లవి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుండగా.థ్యాంక్యు సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే మేజర్ హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube