వెబ్ సీరీస్ చేస్తారా అన్న మీడియా ప్రశ్నలకు మహేష్ ఆన్సర్ ఏంటంటే..!

వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ బాబు తన దగ్గరకు వచ్చిన ప్రకటనలను మాత్రం అసలు వదులుకోడు.బ్రాండ్ అంబాసిడర్ గా సౌత్ లోనే టాప్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్.

 Mahesh Interested On Web Series But It Was Not The Time, Bigcssmb, Mahesh, Mahes-TeluguStop.com

లేటెస్ట్ గా మహేష్ బిగ్ సి మొబైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.దీనికి సంబందించిన ప్రెస్ మీట్ లో భాగంగా మీడియా ఇంటరాక్షన్ జరిగింది.

ఈ క్రమంలో మహేష్ తో వెబ్ సీరీస్ లపై తన అభిప్రాయాన్ని.ఫ్యూచర్ లో వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నని ఫేస్ చేయాల్సి వచ్చింది.

మీరు వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉందా.? అలాంటి ఛాన్స్ వస్తే చేస్తారా అన్న దానికి మహేష్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.

ప్రస్తుతానికి వెబ్ సీరీస్ చేసే ఆలోచన లేదని.ఆ టైం కు అలాంటి కథ వచ్చి థ్రిల్ చేస్తే చూస్తానని అన్నారు మహేష్.బాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం వెబ్ సీరీస్ లు చేస్తున్నారు.అయితే మహేష్ మాత్రం తాను వెబ్ సీరీస్ చేయడానికి కొంత టైం పడుతుందని అన్నారు.

సో మహేష్ ను ఎక్సయిట్ చేసే కథతో వస్తే తప్పకుండా మహేష్ కూడా వెబ్ సీరీస్ చేస్తాడని మాత్రం చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube