హీరో కార్తీ కొడుకు పేరేంటో తెలుసా? రివీల్ చేసిన కార్తీ

సెలెబ్రెటీలకు కోట్ల కొద్ది అభిమానులు ఉంటారు.సెలెబ్రెటీలు ఏం చేస్తున్నారు.

 Hero Karthi Revealed His Son Name, Revealed By Karthi, Hero Karthi, Actor Karthi-TeluguStop.com

ఎటు వెళ్తున్నారు.ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

సెలెబ్రెటీలకు ప్రైవసీ అనేది ఉండదు.ఇది కొంచెం వారికి ఇబ్బందిగానే ఉంటుంది.

కాని వారి ఆభిమానుల వైపు నుండి చూస్తే వారి అభిమాన నటుడి గురించి ప్రతి నిత్యం తెలుసుకోవాలని అనుకోవడం అనేది వీరాభిమానికే సాధ్యం.అలాంటి అభిమానులు ఉన్నందుకు సంతోషపడాలో, బాధపడాలో తెలియక సెలెబ్రెటీల కష్టాలు మామూలుగా ఉండవు.

ఇక సెలెబ్రెటీలకు కొడుకు కాని కూతురు కాని పుట్టిందే అనుకోండి ఇక అభిమానులు ఆనందానికి అవధులు ఉండవు.అయితే తమిళ హీరో కార్తీ కి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే.

అయితే ఇన్నాళ్లు కార్తీ కొడుకు పేరు బయటకు రివీల్ చేయలేదు.అయితే తాజాగా కార్తీ తన ఇంస్టాగ్రామ్ లో తన కొడుకు పేరు కందన్ అని అభిమానులకు తెలిపారు.

నీ రాక మా జీవితాలలో ఎంతో సంతోషాన్ని నింపిందని హీరో కార్తీ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు.ఇక కార్తీ అభిమానులు, సూర్య అభిమానులు, సినీ ప్రముఖులు హీరో కార్తీని అభినందలతో ముంచెత్తారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం సుల్తాన్, పన్నియన్ సెల్వన్ సినిమాలలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube