గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ‘ఆరడుగుల బుల్లెట్’.
జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి.
గోపాల్ మేకింగ్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్.త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.
తారాగణం:
గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా
సాంకేతిక విభాగం
దర్శకుడు: బి గోపాల్‌మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మఫొటోగ్రాఫర్: బాలమురగన్‌స్రిప్ట్ రైటర్: వక్కంతం వంశీ డైలాగ్స్: అబ్బూరి రవి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావుప్రొడ్యూసర్: తాండ్ర రమేష్‌పిఆర్ఒ: వంశీ – శేఖర్
.