అసిస్టెంట్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన గోపీచంద్..!

మాచో హీరో గోపీచంద్ తన అసిస్టెంట్ ఇంటి గృహ ప్రవేశానికి అతిథిగా వెళ్లారు.గోపీచంద్ కి ఎన్నో ఏళ్ల నుంచి పిఏ గా ఉంటున్న శ్రీను కొత్త ఇంటిని కట్టుకున్నాడు.

 Hero Gopichand Surprise To His Assistant, Hero Gopichand, Gopichand, New Home ,-TeluguStop.com

ఆ ఇంటి గృహ ప్రవేశానికి గోపీచంద్ అటెండ్ అయ్యారు.గోపీచంద్ రావడంతో అక్కడ అంతా సందడి వాతావరణం ఏర్పడింది.

అంతేకాదు అసిస్టెంట్ కు గోపీచంద్ విలువైన బహుమతి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.ఆ ఇంటి నిర్మాణంలో కూడా గోపీచంద్ కొంత మొత్తం ఆర్ధిక సాయం అందించారని తెలుస్తుంది.

తమ దగ్గర ఉన్న అసిస్టెంట్ లను ప్రేమతో తమ ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు సెలబ్రిటీస్.

అలాంటి వారిలో గోపీచంద్ ఒకరని అంటుంటారు.

గోపీచంద్ మంచి మనసున్న వ్యక్తి అని అందరికి తెలిసిందే.ఈమధ్యనే ఆయన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో కనిపించారు.

ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న గోపీచంద్ ఆ సినిమాతో మరోసారి తన మాస్ ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తున్నారు.గోపీచంద్ మార్క్ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తున్న రామబాణం సినిమా మీద గోపీచంద్ చాలా నమ్మకం పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube