ఆ హీరోయిన్ కు గోపీచంద్ నో చెప్పారా..?  

hero gopichand said no to that heroine, rashikhanna, gopichand, director maruthi, gopichand new movie, raviteja film - Telugu Director Maruthi, Gopichand New Movie, Hero Gopichand, Maruthi, No To Rashikhanna, Raviteja Film

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు.కొందరు టైటిల్స్ విషయంలో సెంటిమెంట్లు ఫాలో అయితే మరి కొందరు హీరోయిన్ల విషయంలో, ఆర్టిస్టుల విషయంలో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఆయా నటులనే రిపీట్ చేస్తుంటారు.

TeluguStop.com - Hero Gopichand Said No To Maruti

అదే సమయంలో సినిమా ఫ్లాప్ అయితే హీరోలు, దర్శకులు ఆయా హీరోయిన్లను తమ తరువాత సినిమాలకు తీసుకోరు.

యంగ్ డైరెక్టర్ మారుతి, గోపీచంద్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - ఆ హీరోయిన్ కు గోపీచంద్ నో చెప్పారా..-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాను ఎంపిక చేసుకోవాలని దర్శకుడు మారుతి భావించారట.మారుతి గత సినిమా ప్రతిరోజూ పండగే సినిమలో కూడా రాశీఖన్నా హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

అయితే గోపీచంద్ గతంలో రాశీఖన్నాతో కలిసి జిల్, ఆక్సిజన్ సినిమాల్లో నటించారు.ఆక్సిజన్ సినిమా ఫ్లాప్ కాగా జిల్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

రాశీఖన్నాతో కలిసి నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకవడంతో గోపీచంద్ రాశీకి బదులుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలని సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకుంటారో మరో హీరోయిన్ ను తీసుకుంటారో చూడాల్సి ఉంది.మారుతి రాశీఖన్నానే తీసుకుంటారో లేక మరో హీరోయిన్ ను తీసుకుంటారో చూడాల్సి ఉంది.

మరోవైపు గోపీచంద్ కు ఈ మధ్య కాలంలో సక్సెస్ లు లేవు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు మంచి ఫలితాలను అందుకున్న నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని గోపీచంద్ భావిస్తున్నారు.దర్శకుడు మారుతి ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

రవితేజతో చేయాలని అనుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

#Maruthi #Hero Gopichand #GopichandNew #Raviteja Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు