'రకుల్'కు రూ.మూడు కోట్ల ఇల్లు కొనిచ్చిన హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ ఎలా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ కు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం తెచ్చుకుంది.

 Hero Gifted Rakul Preet Singh 3 Crore Worth House, Rakul Preet Singh, Boyfriend-TeluguStop.com

అయితే ఈ బ్యూటీ ఎంత ఫాస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుందో అంతే ఫాస్ట్ గా నేలరాలింది కూడా.

ఒకానొక సమయంలో రాబోయే కాలం అంత ఈ రకుల్ ప్రీత్ దే అని ఊహించిన అందరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.60 ఏళ్ల మన్మధుడు నాగార్జున సరసన నటించి మంచి మంచి అవకాశాలను అన్నింటిని పోగొట్టుకుంది.అంతేకాదు.

ఒకానొక సమయంలో రకుల్ ప్రీత్ కూడా తనకు అవకాశాలు రావడం లేదని.ఆమె తొందర పడి ఎక్సపోజ్ చేసినట్టు ఫీల్ అయ్యింది కూడా.

అలాంటి ఈ రకుల్ ప్రీత్ కు ఓ టాలీవుడ్ హీరో ఏకంగా మూడు కోట్ల రూపాయిల ఇల్లు కొనిచ్చాడు అని ఆ మధ్యన వార్తలు వినిపించాయి.ఆ వార్తల్లో ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ రకుల్ మాత్రం వాటిని అప్పట్లో కండించిందట.

మూడు కోట్ల రూపాయిల ఇల్లు కొనిచ్చే బాయ్ ఫ్రెండ్ ఉండటం నాకు సంతోషమే కానీ నాకు లేరు అని, ఇప్పుడు కొన్న ఇల్లు సొంత కష్టార్జితంతో కొన్నట్టు ఆమె తెలిపిందట.అంతేకాదు అలాంటి వార్తలు వచ్చినందుకు ఆమె బాగా హర్ట్ అయినట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube