'హీరో' టైటిల్ తో గల్లా అశోక్.. టీజర్ ఇంప్రెసివ్..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో గల్లా అశోక్.సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ మేనల్లుడు హీరో టైటిల్ తో వస్తున్నాడు.

 Hero Galla Ashok Movie Title As Hero Teaser Released-TeluguStop.com

ఈ సినిమాను టాలెంటెడ్ డైరక్టర్ శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు.సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.

సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది.ఈ టీజర్ చూస్తే కౌ బోయ్ వేషంలో గల్లా అశోక్ సర్ ప్రైజ్ చేశాడు.

 Hero Galla Ashok Movie Title As Hero Teaser Released-హీరో’ టైటిల్ తో గల్లా అశోక్.. టీజర్ ఇంప్రెసివ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక టీజర్ చూస్తే మహేష్ టక్కరిదొంగ సినిమా గుర్తుకొస్తుంది.

సినిమాలో హీరో అశోక్ లుక్ బాగుంది.

టీజర్ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా ఇంప్రెస్ చేసింది.ఇక నిధి అగర్వాల్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.

ఈ సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ జుంబారే సాంగ్ ను రీమిక్స్ చేశారు.మొదటి సినిమానే హీరో టైటిల్ తో హీరోగా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు గల్లా అశోక్.

మేనమామ లాగా స్టార్ హీరో అయ్యేలా అశోక్ కృషి చేస్తాడో లేదో చూడాలి.ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

Telugu Cow Boy Role, Galla Ashok, Galla Ashok Movie, Hero, Love Action Entertainer, Mahesh Babu, Movie, Nidhi Aggarwal, Released, Super Star Krishna, Teaser, Title-Movie

సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా రిలీజ్ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తారు.మొదటి సినిమాకే లవ్, యాక్షన్ అన్ని విభాగాల్లో తన సత్తా చాటేలా ఉన్నాడు గల్లా అశోక్.ఈ ఫస్ట్ లుక్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు.

#Galla Ashok #Mahesh Babu #Hero #Title #Cow Boy Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు