హీరో ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడాలంటే అందుకు తగ్గ రంగు, నటనా నైపుణ్యం, పర్సనాలిటీ ఉండాలని చాలా మంది భావిస్తారు.అయితే ఇవన్నీ అవసరం లేకుండా కేవలం నటనలో ప్రావీణ్యం ఉన్నా, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవచ్చని హీరో ధనుష్ తెలియజేశారు.

 Hero Dhanush Remunaration Details Here-TeluguStop.com

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.

చూడగానే ఆకట్టుకునే రంగు పర్సనాలిటీ ధనుష్ కాకపోయినా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా చలామణిలో ఉన్నారు.

 Hero Dhanush Remunaration Details Here-హీరో ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ధనుష్ కు ఏమాత్రం సినిమాలపై ఆసక్తి లేకపోయినప్పటికీ కేవలం తన తండ్రి దర్శకుడు కస్తూరి రాజా బలవంతం మేరకు సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.అలా అయిష్టత తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు కోట్లాది మంది అభిమానులు హీరోగా మారిన ధనుష్ కూడా అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ధనుష్ ఒక సినిమాలో నటించడం కోసం సుమారు 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వారు.ధనుష్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నారు.

Telugu 50 Crore Dhanush Remuneration, Assets, Dhanush, Dhanush Remuneration, Dhanush Sekhar Kammula Movie, Kollywood, Kollywood Star Hero, Remuneration, Sekhar Kammula, Star Hero Dhanush-Movie

ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో హీరో ధనుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే అతని స్టేటస్ ఏమిటో అర్థమవుతుంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడం కోసం ఏషియన్ సినిమాస్ ధనుష్‌కు 50 కోట్లకు పైగానే పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇక ధనుష్ ఆస్తుల విషయానికొస్తే సుమారు స్థిరచరాస్తులు కలిపి 180 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు సమాచారం.

#Sekhar Kammula #Dhanush #Dhanush #Kollywood #DhanushSekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు